In this sequence, actor Ranveer Singh talks about his reactions in a kissing scene with his current wife Deepika Padukone in a movie he has ever seen. This is a hit pair before marriage. There are many movies in this combination. It was in that order that they fell in love and became one after a few years of love story | ఈ క్రమంలో నటుడు రణ్ వీర్ సింగ్ ఎప్పుడో వచ్చిన తన సినిమాలో ప్రస్తుత తన భార్య దీపికా పదుకోన్ తో నటించిన ముద్దు సీన్ లో తమ స్పందనల గురించి చెప్పాడు. వివాహానికి పూర్వమే వీరిది హిట్ పెయిర్. ఈ కాంబినేషన్ లో పలు సినిమాలు వచ్చాయి. ఆ క్రమంలోనే వీరు ప్రేమలో పడి, కొన్నేళ్ల ప్రేమ కథ తర్వాత ఒక్కటయ్యారు.
#Ramleela
#Ranveersingh
#Padukone